Freelancing Basics (Page 1)
Freelancing అంటే ఏమిటి, ఎలా ప్రారంభించాలి, ఏ skills అవసరం — ఈ పేజీలో పూర్తిగా తెలుసుకుందాం.
Freelancing అంటే ఏమిటి?
Freelancing అంటే మీరు మీ skills ఉపయోగించి online లో clients కి services ఇవ్వడం. మీరు company కి job చేయకుండా, స్వతంత్రంగా పని చేస్తారు.
మీరు పని చేసినందుకు client నుండి direct payment పొందుతారు.
Freelancing లో Popular Skills
- Content Writing
- Blog Writing
- Web Design
- Graphic Design
- Translation (Telugu, Hindi, English)
Web Design Example
Web Design అంటే websites create చేయడం. ఇది freelancing లో చాలా demand ఉన్న skill.
- HTML, CSS ఉపయోగించి website design చేయడం
- Business websites తయారు చేయడం
- Landing pages create చేయడం
Example: ఒక shop owner కి website కావాలి. మీరు design చేసి Fiverr ద్వారా deliver చేస్తారు.
Freelancing ఎలా ప్రారంభించాలి?
- మీకు తెలిసిన skill choose చేయండి
- Fiverr account create చేయండి
- Gig create చేయండి
- Clients కి service ఇవ్వండి
Beginner Tips
- ఒక skill పై focus చేయండి
- Small price తో start చేయండి
- Daily active గా ఉండండి
- Quality work ఇవ్వండి
English Summary
Freelancing means offering your skills online to clients and earning money independently. Popular skills include web design, content writing, and graphic design.
Platforms like Fiverr help beginners start freelancing easily.
No comments:
Post a Comment